pcc chief Revanth Reddy speech at minority garjana | Oneindia Telugu

2021-08-17 2

PCC chief Revanth Reddy clarified that the minority roar was organized to explain to the people the injustice being done to the Muslim minorities in the state of Telangana. Revanth said the Congress was the only party in the country that was working hard for the betterment of minorities.

#Indirapark
#Minoritygarjhana
#Tpcc
#Congressleaders
#Congresspartyminoritycell
#Revanthreddy
#Pcc

తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకే మైనారిటీ గర్జన నిర్వహించామని పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. దేశంలో మైనారిటీల అభ్యున్నతికి కష్టపడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రేవంత్ తెలిపారు.